తెలుగు వార్తలు » Indian Cricket Team's Security Hiked In West Indies After Hoax Threat
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాకు ఉగ్రముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి మెయిల్ రావడం కలకలం రేపింది. విండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతున్నామని, ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి మెయిల్ వచ్చింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్ బీసీసీఐ అధిక