తెలుగు వార్తలు » INDIAN CRICKET TEAM IN ENGLAND
తెలుగు తేజం హనుమ విహారీకి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఆరుగురు భారత్ టెస్ట్ ప్లేయర్లతో పాటు హనుమ విహరీ కూడా ఈ ఏడాది కౌంటీ క్రికెట్ లో ఆడబోతున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరంతా ఇంగ్లండ్ వెళ్లి ఆయా కౌంటీల తరపున బరిలోకి దిగబోతున్నారు. ఛట�
డిల్లీ: వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, టీమిండియా సారథి కోహ్లికి సాధారణ ప్రజలే కాదు, ఇతర దేశాల ఆటగాళ్లలోను అభిమానులు ఉన్నారు. దేశం, విదేశం అని తేడా లేకుండా సెంచరీలతో విరుచుకుపడుతున్న కోహ్లీ మైండ్‌సెట్‌ను తాను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నట్టు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అన్నాడు. ఒక ఆటగ