తెలుగు వార్తలు » Indian Cricket Team For World Cup
ముంబై: ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టును మీడియాకు ప్రకటించారు. కాగా జట్టులో చోటు దక్కుతుందని భావించిన రిష�