తెలుగు వార్తలు » Indian Cricket Team 2019
వన్డేల్లో ఎన్నో రికార్డులకు.. అంతకుమించి డబుల్ సెంచరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఓపెనర్ రోహిత్ శర్మ. తనదైన శైలి ఆటతో విశేషంగా రాణిస్తూ.. ప్రపంచశ్రేణి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్న రోహిత్.. టెస్టుల్లో మాత్రం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా సరైన గుర్తింపు సాధించలేకపోయాడు. వన్డేలు, టీ20ల మా�
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి పోటీగా భారత్ జట్టులో మరో బేబీ సిట్టర్ రెడీ అవుతున్నాడు. బేబి సిట్టర్ పేరు వినగానే రిషబ్ పంత్ పేరు గుర్తొస్తుంది. గతేడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికరంగా టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. రిషబ్ పంత్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు వికెట్ కీపర్ టిమ్ పైనీ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఈ క్రమంలో నా �