తెలుగు వార్తలు » INDIAN CRICKET KRUNAL PANDYA
ఐపీఎల్లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోని.. టీమిండియా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు క్రికెటర్లు పాండ్య సోదరులు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య.. హార్దిక్ పాండ్యతో కలిసి పాడిన ఓ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తమిళ చిత్రం ‘త్రీ’లోని ‘వై దిస�