తెలుగు వార్తలు » Indian Cricket Fans
టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని మళ్లీ ఎంపిక చేయడం పై కొంతమంది క్రికిట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోర్నమెంట్లు గెలవడానికి ఇతర జట్లకు ఇది మంచి అవకాశమని, రాబోయే టోర్నమెంట్లలో భారత్ సెమీఫైనల్ మాత్రమే చేరుకుంటుందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్య�