తెలుగు వార్తలు » Indian Cricket fan
క్రికెట్ అభిమాని ఒకరు వినూత్న రీతిలో వరల్డ్ కప్ తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆనపకాయ, క్యాబేజీ, 9 మునగకాయలతో వరల్డ్ కప్ నమూనా తయారు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోయ రాజు అనే క్రికెట్ అభిమాని ఈ కూరగాయల వరల్డ్ కప్‌ను రూపొందించాడు. ఈ సందర్భంగా కోయరాజు మాట్లాడుతూ.. వినూత్నంగా ఉంటుందని ఈ కూరగాయల వరల్�