తెలుగు వార్తలు » Indian Covid Testing Kit
COVID-19 Test Kit Developed By IISC Startup: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. అలాగే కొన్ని చోట్లా కరోనా పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా గంటన్నరలోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించే ర్యాపిడ్ కరోన