తెలుగు వార్తలు » Indian Couple Found Dead
అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ భారతీయ జంట వారు నివసించే ప్లాట్‌లో అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మృతులను కేరళలోని కోజికోడ్ జిల్లా నివాసులు జనార్దన్ పట్టిరీ(57), మినిజా(52)గా గుర్తించారు.