తెలుగు వార్తలు » indian couple believed to have died in us boat fire
కాలిఫోర్నియాలోని శాంతాక్రజ్ దీవిలో.. జరిగిన పడవ ప్రమాదంలో భారతీయ జంట సంజీరి దేవ్ పూజారి, ఆమె భర్త కౌస్తుభ్ నిర్మల్ కూడా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ నెల 2 న జరిగిన ఈ ప్రమాదంలో ఆ బోటుకు నిప్పు అంటుకుని సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అమెరికాలో రెండేళ్ల క్రితం సెటిలైన సంజీరి దేవ్ పూజారి, కౌస్తుభ్ ని�