తెలుగు వార్తలు » Indian counterparts S Jaishankar
అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్ కూడా ఉన్నారు. వీరికి న్యూఢిల్లీలో దౌత్య అధికారులు ఘన స్వాగతం పలికారు. భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు మంగళవారం జరుగనున్నాయి.