తెలుగు వార్తలు » INDIAN COUNSEL AFTER KULBHUSHAN JADHAV WIN
పాకిస్తాన్ చెరలో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ కు ఇచ్చిన తీర్పు పట్ల ఈ కేసులో భారత్ తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే హర్షం వ్యక్తం చేశారు. ఇక జాదవ్ పై పాక్ రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతుందని, అన్ని ఆరోపణల నుంచి బయటపడతాడని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఒక లాయర్ గా �