తెలుగు వార్తలు » Indian Council for Medical Research
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి ఐసీఎంఆర్ �