తెలుగు వార్తలు » indian council agricultural research
సువాసనలను ఇచ్చే వరి వంగడం బాస్మతి. ఇది భారతదేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న ఆరోమాటిక్ బియ్యం. వీటితోపాటు మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు సువాసనను ఇస్తాయి. అయితే సువాసనను వెదజల్లే వరి వంగడమే కాదు… జొన్న వంగడం కూడా ఒకటి ఉంది. హైదరాబాద రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఈ కొత్త రకాన్ని వెలుగులోకి తీ�