తెలుగు వార్తలు » Indian Coronavirus:
ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా కొనసాగుతుంది. గత 24గంటల్లో 12, 689 కొత్త పాజిటివ్ కేసులు..