తెలుగు వార్తలు » Indian Constitution
కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించి�