తెలుగు వార్తలు » indian commender
ఇస్లామాబాద్: భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ శుక్రవారం తిగిరి భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయడం వెనుక తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెప్పుకొచ్చారు. అమెరికా, యూఏఈ, ఫ్రాన్స్, రష్యా, యూకే వంటి దేశాల ఒత్తిడి వల్లే భార