తెలుగు వార్తలు » Indian College Student
అమెరికాలో భారీ టెలిమార్కెటింగ్ స్కామ్‌కు పాల్పడిన భారతీయ విద్యార్థి బిశ్వజీత్ కుమార్ ఝాకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పెన్షనర్లను టార్గెట్ చేస్తూ దాదాపు 9,37, 280 డాలర్లను కొట్టేశాడు. 12 మంది వృద్ధులు ఈ స్కామ్‌లో మోసపోయారు. కొందరు పెన్షనర్లకు ఫోన్ చేసి.. ఓ బూటకపు సంస్థ పేరు చెప్పి మా సంస్థ నుంచి పొరపాటున మీ