తెలుగు వార్తలు » indian cities
రోజు రోజుకూ పెరిగిపోతున్న భూతాపం భవిష్యత్తులో పెను విపత్తును సృష్టించబోతున్నది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల శాపంగా మారుతున్నాయి. ఫలితంగా హిమాలయాలు వేగంగా కరుగుతున్నాయి. దాంతో హిమానీనదాలైన గంగా, యమునా, బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదులతోపాటు చిన్న చితకా నదులన్నీ ప్రవాహాలను పెంచుకుంటున్నాయి. ఫలితంగా నదుల ద్వారా �
ఇంటి అద్దెలు బాగా పెరిగిపోతున్నా కూడా మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. నెలకు సగటున రూ.16,000 వరకు చెల్లించేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా నెలకు సగటున రూ.11,000 వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలారా టెక్నాలజీస్‍కు చెందిన ‘మకాన్.కామ్’ అనే రియల్టీ పోర్టల్ ఈ విషయాలు వెల్లడి