తెలుగు వార్తలు » Indian Car Market
టాటా మోటార్స్ కంపెనీ నుంచి మరో సరికొత్త కారు మార్కెట్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు ఆల్ట్రోజ్ ప్రీమియం హాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది కంపెనీ. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన ఈ ఆల్ట్రోజ్ కారు ఎక్స్ షోరూం(ఢిల్లీ) ధర రూ.5.29 లక్షలు. అల్ఫా ప్లాట్‌ఫామ్‌పై మార్కెట్లోకి వచ్చిన తొలి స్వదేశీ కారు ఇదే. అంతేకాదు.. స్వదేశంలో తయారై..