తెలుగు వార్తలు » indian businessmans
వాఘా : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వివిధ రకాల సరుకులు రవాణా చేసే లారీలకు బ్రేక్ పడింది. దీంతో వాఘా సరిహద్దు వద్ద వందల లారీలు నిలిచిపోయాయి. లారీల ప్రవేశానికి అధికారులు అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో వాహనాలు బారులు తీరుతున్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్�