తెలుగు వార్తలు » Indian Beauty Pageant
2018వ సంవత్సరంగానూ ఎంబీబీఎస్ చదువుతున్న సాయి కామాక్షి భాస్కర్ల మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వారు ఆమెను ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగి దారుణంగా గాయపరిచారట. డాక్టర్ చదువుతున్న సాయి కామాక్షి మోడలింగ్ మీద ఉన్న ఇష్టంతో 2018లో మిస్ తెలంగాణ పోటీల్లో పాల్గొని ఫ