తెలుగు వార్తలు » Indian Badminton Players
ఎందరో మెరికల్లాంటి బాట్మింటన్ స్టార్స్‌ని తయారు చేసిన ఘనత ఆయన సొంతం. ప్రపంచ వ్యాప్తంతా ప్రస్తుతం సత్తా చాటుతోన్న భారత ఆటగాళ్లంతా ఆయన శిష్యరికంలో ఓనమాలు నేర్చుకున్నవారే. ఆతనెవరో కాదు..ఇండియన్ బాట్మింటన్ ఏస్ కోచ్ పుల్లెల గోపిచంద్. గెలిచిన వెంటనే నెక్ట్స్ టార్గెట్‌పై దృష్టి పెట్టమనే మనస్తత్వం గోపిచంద్‌ది. ఓటమే తనపై �