తెలుగు వార్తలు » Indian Author Degrading Virushka
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అతడు తొలి వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లక�