తెలుగు వార్తలు » Indian Army personnel asked to delete 89 apps
ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సైనికులు, అధికారులందరూ.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సహా 89 రకాల అప్లికేషన్స్ నుంచి వెంటనే తమ అకౌంట్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.