తెలుగు వార్తలు » Indian Army officials
దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు బార్డర్‌లో సైన్యం అటు కరోనాతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తున్నారు. తాజాగా షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, భధ్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ ఘటనలో మంగళవారం రాత్రి ఒక ఉగ్రవాది మరణించగా.. బుధవారం త�