తెలుగు వార్తలు » indian-american shireen matthews
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండో-అమెరికన్ లాయర్ అయిన షిరీన్ మ్యాథ్యూస్ ను ఫెడరల్ జడ్జిగా నియమించారు. వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో స్పెషలిస్ట్ అయిన ఈమె.. జోన్స్ డే అనే న్యాయ సంస్థకు భాగస్వామిగా ఉన్నారు. గతంలో ఈమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. క్రిమినల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసు