తెలుగు వార్తలు » Indian-American Sabrina Singh
ప్రవాస భారతీయురాలు మరొకరికి అమెరికా వైట్‌హౌస్‌లో కీలక బాధ్యత లభించింది. అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సింగ్ నియమితులయ్యారు.