తెలుగు వార్తలు » indian-american neera tanden
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మొదటిసారిగా చుక్కెదురైంది. వైట్ హౌస్ లో ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ఇండియన్-అమెరికన్ నీరా టాండెన్ నియామకాన్ని వైట్ హౌస్ ఉపసంహరించింది.