తెలుగు వార్తలు » Indian-american Dr
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జో బైడెన్ నేతృత్వంలో ఏర్పడనున్న కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని నియమించవచ్చునని తెలుస్తోంది. 43 ఏళ్ళ మూర్తి కర్నాటకకు చెందినవారు. ఆయన నియామకాన్ని బైడెన్ సోమవారం ప్రకటించవచ్చు. 2014 లో మూర్తిని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్ గా నియమిం�