తెలుగు వార్తలు » Indian 2 crew
భారత సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల లిస్ట్‌లో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. పలు సందేశాత్మక చిత్రాలు తీసిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటివరకు ఏదైనా ప్రయోగాత్మక సినిమా తీయాలంటే ఆయన పేరే వినిపించేది. అయితే రోబో తరువాత ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక ‘ఐ’,’2.o’ చిత్రాల పరాజయ�