తెలుగు వార్తలు » Indian 2
టాలీవుడ్ చందమామ కాజల్ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని ఇటీవల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యక్తితో కాజల్ నిశ్చితార్థం అయ్యిందని
ఇండియన్ 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో నిర్మాతలు, క్రేజ్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ పేర్లు పొందపరిచారు. అలాగే నటుడు కమల్‌హాసన్,
బుధవారం రాత్రి 'భారతీయుడు-2' చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
చలనచిత్ర పరిశ్రమలో బుధవారం రాత్రి దుర్దినం అనే చెప్పాలి. సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'భారతీయుడు-2 ' సినిమా షూటింగ్ సెట్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.
కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్.. సడన్‌గా పడిపోవడంతో.. ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో.. షూటింగ్‌లో ఉన్న వారంత
భారతీయుడు-2 సినిమాలో తన పాత్ర ఏంటనేది కాజల్ అగర్వాల్ బయట పెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయట పెట్టోద్దనే కండీషన్ పెట్టారని చెబుతూనే.. దానికి సంబంధించి అన్ని విషయాలూ చెప్పేసింది ఓ ఇంటర్వ్యూలో. ఆమెకి ఇచ్చిన పాత్ర గురించి మేకప్ వేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని.. దానికి చాలా సమయం పడుతుం�
లోక నాయకుడు, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇవాళ 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఇండియన్ 2’ నుంచి ప్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఓ ఫోర్ట�
ప్రముఖ దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “భారతీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “ఇండియన్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భావన శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటి�
భారత సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల లిస్ట్‌లో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. పలు సందేశాత్మక చిత్రాలు తీసిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటివరకు ఏదైనా ప్రయోగాత్మక సినిమా తీయాలంటే ఆయన పేరే వినిపించేది. అయితే రోబో తరువాత ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక ‘ఐ’,’2.o’ చిత్రాల పరాజయ�
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికి తాజాగా మరోసారి తెరతీశారు దర్శకనిర్మాతలు. ఆ మధ్యన ఎప్పుడో ఈ మూ�