ఇప్పటి వరకు మొత్తం 11 మహిళల ప్రపంచకప్‌లు ఆడగా, భారత్ 9 సార్లు పాల్గొంది. టీమ్ ఇండియా ఎన్నడూ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. కానీ రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.
టీమిండియా మహిళలు ప్రస్తుతం ఇంగ్లండ్ టీంతో మూడు టీ20ల సిరీస్ లో తపడుతోన్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈమేరకు మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమానం చేసింది.
బ్రిస్టల్ లో జరుగుతోన్న ఏకైక టెస్టులో భారత్ పోరాడుతోంది. నాలుగో రోజు భారత మహిళలు డ్రా దిశగా పోరాడతారా? లేదా వికెట్లు సమర్పించుకుని ఇంగ్లండ్ కు దాసోహమంటారా చూడాలి.
INDW vs ENGW 2021: ఇంగ్లండ్ లో ఓవైపు శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ మెన్స్ టీంలు తలపడనున్నాయి.