Keshav Maharaj: వన్డే సిరీస్‌లో టీమిండియాపై సాధించిన భారీ విజయంపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Team India's Full Schedule: వచ్చే 5 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై భారత జట్టు తమ తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. రానున్న 5 నెలల్లో టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా మారింది. 4 జట్లతో టీమిండియా తలపడనుంది.
Vamika-Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ, రెండుసార్లు సెంచరీలుగా మార్చలేకపోయాడు. అయితే, కేప్ టౌన్ అర్ధ సెంచరీ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.
IND vs SA, 2nd ODI, Highlights: భారత్ ఇప్పటికే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈరోజు సిరీస్‌లో చివరి మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరగనుంది.
Indian Cricket Team: 2019 ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో భారత బౌలర్లు సత్తా చాటారు. కానీ, ప్రస్తుతం నిర్జీవమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టలేక విఫలమవుతున్నారు.
పార్ల్‌లో జరిగిన రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. విజయం కోసం కేప్ టౌన్ చేరుకుంది. అంటే ప్రస్తుత టూర్లో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన స్టేడియానికి చేరుకుంది.