అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు రాహుల్‌కి ఉద్వాసన పలికి.. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు చోటిచ్చారు. అటు టెస్ట్ జట్టులోకి వరుసగా ఎంపికవుతున్నా తుది జట్టులో�