తెలుగు వార్తలు » India Covid Vaccine Distribution
భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.