తెలుగు వార్తలు » India Corona Vaccine News
భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.
దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 41,810 మంది వైరస్ బారిన పడ్డారు.
దేశంలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో 10,75,326 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 45,209 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దేశంలో కరోనావైరస్ తీవ్రత కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,548 కొత్త కేసులు నమోదయినట్లు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 47,905 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. మరో 550 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.