Team India: స్వదేశంలో జరిగిన సిరీస్ తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. మే 29న ఐపీఎల్ ఫైనల్..
IND vs WI: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్‌ను వైట్ వాష్ చేసింది టీమిండియాం. ఇలా వరుసగా మూడో సిరీస్‌ను వైట్ వాష్ చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన...
India vs West Indies 3rd T20 Highlights: భారత్, వెస్టిండిస్ల మధ్య జరిగిన మూడో టీ20లో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. దీంతో విండీస్ టీంను రెండోసారి వైట్ వాష్ చేసింది.