తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 172 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు 38 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
IND-W vs SL-W T20 Series: భారత మహిళల క్రికెట్ జట్టు 3 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Mithali Raj Retirement: టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ( Mithali Raj ) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సారథి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరిగింది.
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022లో ఆడతాడా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి చేరుకున్నాడు.
నవంబర్ 2021లో మొదటిసారిగా టీ20లో భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా మారిన రోహిత్.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని చేపట్టాడు. దీంతో టీమిండియా ప్రతి సిరీస్‌లో సులభంగా విజయాలను అందించాడు.
గతంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ప్రస్తుత టెస్టు సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ చేసి, ముచ్చటగా మూడోసారి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
వన్డే, టీ20 తర్వాత టెస్టు క్రికెట్లోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ప్రారంభమైంది. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు తొలి టెస్టు సిరీస్‌లోనే శ్రీలంకను వైట్ వాష్ చేసింది.
IND vs SL: 4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. దీంతో ప్రేక్షకులను పూర్తి సామర్థ్యంతో రావడానికి అనుమతించారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.
IND vs SL, 2nd Test, Day 3 Highlights: బెంగుళూరు టెస్ట్ మూడో రోజున, భారత్ 238 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
వరుస విజయాలతో టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తాచాటడంతో ప్రత్యర్థి జట్లు ఏమాత్రం ప్రతిఘటన చూపకుండానే చేతులెత్తేస్తున్నాయి.