Income Tax Filing: మీ ఆదాయపు పన్ను రిటర్న్ క్రెడిట్ కావడానికి సాధారణంగా 20-60 రోజులు పడుతుంది. అయితే, CPC బెంగళూరుకు ITR-V ఫాంని పంపాలనుకుంటే మరికొంత సమయం పట్టవచ్చు.
Income Tax Refund: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 16 వరకు పన్ను చెల్లింపుదారులకు రూ.49వేల 696 కోట్లను రీఫండ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది..