ITR స్థితిని తనిఖీ చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఐటీ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ చేసినప్పుడు మీకు రిటర్న్/నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం వంటి సమాచారం అందుతుంది.
ITR Filing Deadline: సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ రీఫండ్ చేసినట్లయితే, మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే, అంత త్వరగా వాపసు వస్తుంది.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే విషయంలో చాలా మంది డైలమాలో ఉంటారు. నిబంధనల ప్రకారం.. మొత్తం స్థూల ఆదాయం పన్ను విధించదగిన పరిమితిని మించి ఉన్న.. పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయడం తప్పనిసరి .
Bank Rules: బ్యాంకు లావాదేవీల విషయంలో ఎన్నో నిబంధనలు మారుతున్నాయి. బ్యాంకు అకౌంట్లపై ఎక్కువ లావాదేవీలు జరిపే వారిపై ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యేక నిఘా పెట్టింది..
Income Tax Rules: నేను కష్టపడి సంపాదించుకున్నాను.. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను.. ఈ మాటలు చాలా సందర్భాలలో మనం అంటూవుంటాం. ముఖ్యంగా మన పెద్ద వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయమన్నపుడు..
Income Tax Return 2021-22 Filing Latest Update: ఆదాయపు పన్ను రిటర్న్ 2021-22 తాజా అప్డేట్ ఫైల్ చేయడం గడువు ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లింపుదారులు..
Benami Law: దేశంలో బినామీ లావాదేవీల చట్టం కింద పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మామ మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తిని ఆదాయపన్ను శాఖ తన నియంత్రణలోకి తీసుకుంది.
IT Department: మోసగాళ్లు ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈ సారి గ్యాలం వేసేందుకు ఏకంగా ఆదాయపన్ను శాఖ పేరునే వినియోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది.
నిరుద్యోగులకు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Income Tax Notices: హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న శరత్ కు ఆదాయపు పన్ను శాఖ(IT Department) నుంచి నోటీసులు అందాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయన్న విషయం తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..