దేశంలోని రైతులు ఇప్పుడు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా వారు కొత్త వంగడాలను, పంటలను పండిస్తున్నారు. రైతుల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు..
దుంబా అందం, బరువు ఆధారంగా ధర లభిస్తుంది. రెండు నెలల్లో దుంబా పిల్లల ధర రూ .30,000 వరకు ఉంటుంది. కేవలం మూడు, నాలుగు నెలల తరువాత దాని ధర రూ. 70-75 వేల రూపాయలు లభిస్తుంది.
LIC Aadhar Shila Scheme: ప్రజల కోసం ఎల్ఐసీ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసకువస్తోంది. భారతీయ జీవిత బీమా నుంచి మరో కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది..
IT Returns: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా? ఈ సెప్టెంబర్ 30 లోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. పన్ను పరిధిలోకి రాకపోయినా..మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మంచింది.
Investments: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) పై తక్కువ వడ్డీ కారణంగా, ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందగలిగే చోట పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు.
IRCTC: భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక సంస్థ ఐఆర్సీటీసీ తన నాలుగవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ 103.78 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది.