లక్నో : ప్రధాని మోదీ ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. వారణాసిలో డీజిల్ ఇంజిన్ నుండి ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మార్చిన మొట్టమొదటి రైలును జెండా ఊపి ప్రారంభించారు. అయితే డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మార్చడం భారత్‌లో ఇదే తొలిసారి కా�