కశ్మీర్ పై ప్రధాని మోదీ వ్యూహమేమిటో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తెలుసునని ఆయన (ఇమ్రాన్) మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్ పై వారిద్దరి మధ్యా డీల్ కుదిరిందని, నిజానికి ఆ రాష్ట్రం ‘ అమ్ముడు పోయిందని ‘ ఆమె వ్యాఖ్యానించింది.’ మొదటి నుంచీ నేనిదే చెబుతున్నా.. కశ్మీర్ పాకిస్తాన్ అవుతుందని అంటూ వచ్