ఏపీలో మొదటి ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యింది. కేసు తమ పరిధిలోకి రానప్పటికి కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జిల్లాలోని వీరులపాడు మండలం రంగాపురానికి చెందిన బాలుడు కిడ్నాపునకు సంబంధించి, అతని తండ్రి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డివిజన్లోకి రానప్పటికి కంచికచర్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్�