Russia Ukraine War: ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. తమ షరతులకు ఓకే చెబితే.. ఉక్రెయిన్పై సైనిక చర్యను తక్షణమే నిలిపివేస్తామంటూ ప్రకటించింది.
Russia Ukraine Crisis Live Updates: రష్యా భూతలం, గగనతలం అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది..11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో రష్యా ఐదార్, చెర్నిహివ్ పట్టణాలపై మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది.
Russia-Ukraine War Updates: రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధం 10వ రోజుకు చేరింది. ఎక్కడచూసినా రక్తపు మడుగులు, గాయాలతో అల్లాడుతున్నవారు, శవాల దిబ్బలు, ధ్వంసమైన భవనాలు కనిపిస్తున్నాయి.
Russia Ukraine Crisis Updates: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోర్ట్ సిటీ ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు పోల్, ఖార్కివ్, ఎనర్హోదర్, ఓఖ్టిర్కా, చెర్నెహివ్ నగరాలను దిగ్భంధించింది. భీకర పోరాటం సాగుతున్న వేళ..
Russia Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్లోని నగరాల స్వాధీనం అంతసులుగా ఏం జరగడంలేదు. అడుగడుగునా రష్యా బలగాలకు సవాళ్లెదురవుతూనే ఉన్నాయి. కాని రష్యన్స్ ఎత్తుకు పైఎత్తు వేస్తూ వెళ్తున్నారు. కీవ్, ఖార్కీవ్ ఈ రెండు నగరాలే ఇప్పుడు రష్యా టార్గెట్.