RBI Repo Rate: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ రుణ రేట్లను పెంచాలని నిర్ణయించాయి. ICICI బ్యాంక్ తన EBLR ను పెంచాలని నిర్ణయించింది.
సోమవారం (జూలై 18న) ముగ్గురు నిందితులను ముంబ్రా-థానే పబ్లిక్ రోడ్డు సమీపంలోని మిట్టల్ గ్రౌండ్లో నిందితులను అదుపులోకి తీసుకుని.. రూ. 5.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
RD Interest Rate: మీరు పెట్టుబడిలో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ( FD ) లేదా రికరింగ్ డిపాజిట్ (RD)లో పెట్టుబడి పెట్టవచ్చు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:55 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 462 పాయింట్లు పెరిగి 52,712 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్ల పెరిగి 15,705 వద్ద ట్రేడవుతుంది.
ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను మళ్లీ పెంచింది. గత ఆరు రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినప్పటి నుంచి, టర్మ్ డిపాజిట్ల రేట్లు పెరుగుతున్నాయి..
Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు, మీరు ప్రయాణం కోసం ఆన్లైన్ (Online)లో ఎక్కువ బుకింగ్ చేస్తే అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ చెల్లింపునకు లింక్ ..
ICICI Bank: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం ICICI బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అంటే రూ. 2 కోట్ల కంటే తక్కువ FD లపై వడ్డీ రేట్లను పెంచింది. 290 రోజుల నుంచి 10 ఏళ్లలోపు మెచ్యూర్ అయ్యే ..
91 నుంచి 184 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉండగా, బ్యాంక్ దానిని 3.60 శాతానికి పెంచింది. 185 నుంచి 270 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది.
Interest Rate Hike: అకస్మాత్తుగా నిన్న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను పెంచడంతో.. ఇప్పుడు బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను పెంచటం ప్రారంభించాయి.