అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నతాజా చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది...
యంగ్ హీరో అక్కినేని సుశాంత్ ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీకి నో పార్కింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు.
అక్కినేని కుర్రహీరో సుశాంత్ ఇటీవల సెకండ్ హీరో అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా