తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జో రూట్ టెస్టుల్లో నెం.1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మరోవైపు వన్డేల్లో పాక్ బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలరేగడంతో విరాట్ కోహ్లి వెనకంజలో నిలిచాడు.
బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆదివారం నాడు వెస్టిండీస్‌ను మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఆ టీంకు భారీగా లాభం చేకూరింది.
Virat kohli: టెస్ట్, వన్డే ర్యాంకింగ్‌లను ICC విడుదల చేసింది. ఇందులో అనేక భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి టాప్ 10 నుంచి మరింత కిందికి పడిపోయే ఛాన్స్ ఉంది.
ICC Test Rankings:టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో 175 పరుగులతో పాటు. తొమ్మిది వికెట్లు తీసిన జడేజా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.
ICC Men's T20I Batting Rankings: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత బ్యాట్స్మెన్లు మంచి ప్రదర్శన చేసినందుకుగాను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రమోషన్ పొందారు.
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో విరాటో కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ర్యాకింగ్స్లో ఎటువంటి మార్పు లేదు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన ఫలితాల్లో టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ 848 పాయింట్లో 2వ స్థానంలో నిలిచాడు.
టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ప్లేస్ సాధించింది. తన 16 ఏళ్ల కెరీర్లో మొత్తం తొమ్మిది సార్లు ఐసీసీ ర్యాక్సింగ్స్‌లో తొలిస్థానాన్ని దక్కించుకుంది.