దేశ వ్యాప్తంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. గతంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై దాడిచేసిన విధంగా.. మరోసారి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నుంచి పది మంది ఉగ్రవాదులతో కూడిన జైషే ఉగ్ర మాడ్యూల్ ఒకటి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గా�